Home
Iran President
Iran President
-
"Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు"
1 month agoMasoud Pezeshkian | తాము అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధమని ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) అన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తోందంటూ జరుగుతున�"PM Modi | ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం.. ఆహ్వానించిన ఇరాన్ ప్రెసిడెంట్"
5 months agoPM Modi | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని మోదీ (PM Modi) ని ఇరాన్ (Iran) ఆహ్వానించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాశారు."Pezeshkian | మా హక్కులను కాలరాసేందుకు నువ్వెవరు..?.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సూటి ప్రశ్న"
7 months agoPezeshkian | తమ అణు కార్యక్రమం గురించి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్ (Masoud Pezeshkian) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ హక్కులను కాలరాయడాని"PM Modi | ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!"
8 months agoPM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు (Iran President) పెజెష్కియాన్ (Pezeshkian) తో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్ (Ramadan), పర్షియన్ నూతన సంవత్స నౌ�"Iran President | ఆందోళనలను హింసాత్మకంగా అణిచేసిన ఇరాన్.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన అధ్యక్షుడు పెజెష్కియాన్"
10 months agoIran President | ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై అక్కడి భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపి హింసాత్మకంగా అణచివేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఒకింత బాధను వెలిబుచ్చారు."PM Modi | ఇరాన్ నూతన అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను అభినందించిన ప్రధాని మోదీ"
2 years agoPM Modi | ఇరాన్ నూతన అధ్యక్షుడు (Iran new president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ‘ఇరాన్ అధక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న మసూద్ పెజెష్కియాన్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని మోదీ తన అధిక�"Iran President | ఇరాన్ నూతన అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్"
2 years agoIran President | ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా (Iran President) సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ఎన్నికయ్యారు."Iran President: రైసీపై అటాక్ జరగలేదు.. కూలగానే హెలికాప్టర్లో మంటలు"
3 years agoIran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ హెలికాప్టర్‌పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్�"Presidential Elections | జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు"
3 years agoPresidential Elections | ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది."Ebrahim Raisi | రైసీ మృతితో ఇరాన్లో సంబరాలు.. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న ఇరానియన్లు.. !"
3 years agoEbrahim Raisi | ఇరాన్ అధ్యక్షుడు (Iran President) ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే అధ్యక్షుడి మరణ వార్త తెలుసుకున్న ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు."Ebrahim Raisi: ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు.. వీడియో రిలీజ్"
3 years agoEbrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదం జరగడానికి ముందు హెలికాప్టర్లో రైసీ ఉన్న దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియ�"Bell 212 Helicopter: కాలం చెల్లిన బెల్ 212 హెలికాప్టర్.. ఇరాన్ అధ్యక్షుడి ప్రాణం తీసిందా !"
3 years agoBell 212 Helicopter: రైసీ ప్రాణాలు కోల్పోయింది బెల్ 212 హెలికాప్టర్లోనే. దీన్ని ఇరాన్ రెవల్యూషన్ కన్నా ముందు కొన్నారట. అజర్బైజాన్ సరిహద్దు వద్ద కూలిన ఆ హెలికాప్టర్‌కు ప్రస్తుతం స్పేర్ పార్టులు అందుబాట�"Iran President: దేశాధ్యక్షుడు మరణిస్తే.. కొత్త అధ్యక్షుడెవరు?.. ఇరాన్ రాజ్యాంగం ఏం చెబుతోంది?"
3 years agoIran President: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మరి ఆ దేశ కొత్త అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారో తెలుసా? దీనికి ఎవరి అనుమతి కావాలి. ఆ దేశ సుప్రీం నేత ఎలా నిర్ణయం తీసుకుంటారు"Ebrahim Raisi | హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం"
3 years agoఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది."Ebrahim Raisi | ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు.. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాద స్థలం గుర్తింపు"
3 years agoఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (IRCS) తెలిపింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!















