హైదరాబాద్ పోలీసులంటే అప్పట్లో దొంగలకు హడల్.. వారు ఎంత తెలివిగా నేరాలు చేసినా పోలీసులు వారిని పట్టుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధించేవారు. సిటీ పోలీసుల పేరు చెబితే దొంగలకు ముచ్చెమటలు పట్టేవి.
ఒడిశా, ఏపీ నుంచి భారీ ఎత్తున గంజాయిని ఇతర రాష్ర్టాలకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను అణిచివేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్న పోలీసులు, గంజా