ఇంటర్ పరీక్ష ఫీజేమో రూ. 520. కానీ ఫైన్ మాత్రం రూ. 2,500!. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 35వేల మంది!. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్‌బోర్డు రెండింటి తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిటశాపంగా �
Inter Exam Fee | మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్�
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడిగించింది. రూ. 2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారంతా ఈ నెల 16లోపు ఫీజు చెల్లి�
Inter Exam Fee | ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్. ఈ నెల 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. రూ. 100 ఆలస్య రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు చెల్లించొచ్చు.
వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడగించింది. రూ.4 వేల ఆలస్య రుసుంతో ఈనెల 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ తెలిపారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 14 వరకు ఫీజును విద్యార్థుల నుంచి స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
Inter Exam Fee | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోర్సులకు సంబంధించి, వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ
ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పెండింగ్‌లో ఉన్న కారణంగా వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు రుసుము చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం ఇచ్చింది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా అఫిలియేషన్లు పెండింగ్‌లో ఉండి ఇంటర్ పరీక్ష ఫీజును చెల్లించలేకపోయిన విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించింది. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్ర