INDWvsAUSW: డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన భారత్.. ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
Ellyse Perry: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనతను దక్కించుకోబోతున్నది. మహిళల క్రికెట్ చరిత్రలో ఈ ఘనతను దక్కించుకున్నవారిలో ఇప్పటివరకూ ముగ్గురు క్రికెట్లు మాత్రమే ఉన్నారు.
INDWvsAUSW: యువ ఓపెనర్ ఫోబె లిచ్ఫీల్డ్, కెప్టెన్ అలిస్సా హీలి తొలి వికెట్కు ఏకంగా 189 పరుగులు జోడించడంతో ఆ జట్టు భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
INDWvsAUSW: రెండు వారాల వ్యవధిలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ మట్టికరిపించింది. అదీ ఈ ఆటలో అత్యుత్తమ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ లో అంటే మామూలు విషయం కాదు.. భారత మహిళల క్రికెట్ జట్�
INDWvsAUSW Test: ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో ఆస్ట్రేలియాను 219 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది.