ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో పరిశ్రమల కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీటి మాటున రసాయన పరిశ్రమలు వ్యర్థాలను బయటకు వదులుతున్నాయి.
నక్కవాగు.. దశాబ్దాల పాటు పరిశ్రమల కాలుష్యాన్ని గొంతులో నింపుకొని ఏడాదిపాటు పారే నీటి వనరు ఇది. చివరకు ఆ కాలుష్య కాసారాన్ని సైతం రియల్టర్లు వదలడం లేదు. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు నక్కవాగును సైతం నలిపే�
ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మళ్లీ గ్రామ శివారులో డంప్‌యార్డు ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగ�