అలవిగాని ఆరు గ్యారెంటీల గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది. ‘మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినం.. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.
రుణం చెల్లించలేదనే కారణంతో జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన రైతు ఇంటి గేటును బ్యాంకర్లు తీసుకెళ్లడం ప్రభుత్వానికి అవమానకరం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలు పొందిన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. జిల్లాలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో హడావిడిగా ఇందిరమ్మ ఇండ్ల హామీ పత్రాలను లబ్ధిదారులకు అధికారులు అందజేశారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. తనకు ఇల్లు రాకపోతే అవసరమైతే ఎకరం పొలం అమ్మి అయినా సరే చంపుతానంటూ ఫోన్‌చేసి భయభ్రాంతులకు గురిచేశాడు.
ఎన్నో ఆశలతో ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో తన పేరు రాలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా వి�