Turkey | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ (Turkey) అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్ (India) లో ఆ దేశానికి వ్యతిరేకంగా �
తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా వీసా నిబంధనలను సడలించడంపై ఈ ఏడాది జూన్లో భారత్తో చర్చలు జరిపింది.
Visa Free Entry | భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో తాజాగా ఇరాన్ (Iran) వచ్చి చేరింది. భారతీయ పర్యాటకులకు (Indian Tourists) వీసా ఫ్రీ ఎంట్రీ (Visa Free Entry)ని మంగళవారం ప్రకటించింది.
UPI Payments-World | విదేశాల్లో పర్యటించే పర్యాటకులు ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే ఇందుకోసం గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.