Russia Visa | భారతీయులకు రష్యా వీసా ఫ్రీ ఎంట్రీ
తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
- 2025 నుంచి అమల్లోకి
Russia Visa | మాస్కో, డిసెంబర్ 16: తమ దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. వీసా రహిత ప్రవేశం.. దేశాల జాబితాలో భారత్ సహా మరో 62 దేశాలను చేర్చినట్టు రష్యా సోమవారం ఒక ప్రకటన జారీచేసింది. కేవలం పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలతో రష్యాకు చేరుకున్నవాళ్లకు, అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

