ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెం ట్ ఇచ్చినా భారత పార్లమెంట్లో చర్చ జరగకుండా రాష్ర్టాలలో వర్గీకరణ చేయకూడదని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జె.చెన్నయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్�
తాజా లోక్ సభ ఎన్నికల్లో పాతికేళ్ల వయసులోనే ఎంపీలుగా విజయం సాధించినవారిగా పుష్పేంద్ర సరోజ్, ప్రియ సరోజ్ (సమాజ్‌వాదీ పార్టీ), శాంభవి చౌదరి (ఎల్జేపీ), సంజన జాతవ్ (కాంగ్రెస్) గుర్తింపు పొందారు. శాంభవి చౌద
భారత పార్లమెంట్‌నే రక్షించలేని వాళ్లు, దేశ ప్రజలను ఎలా రక్షిస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్‌పై దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు.
ఈ నెల 13లోపు పార్లమెంట్‌పై దాడి చేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను చంపడానికి భారత్‌కు చెందిన ఏజెన్సీలు ప్రయత్నించాయి. కానీ ఈ ప్
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది.
ప్రస్తుత ప్రపంచ ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థకు బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను మాతృకగా పరిగణిస్తారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను పార్లమెంటరీ ప్రభుత్వం అంటారు. అంటే శాసనసభకు కార్యనిర్వహణ శాఖ...
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�