వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. కెప్టెన్ రోహిత్‌శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న టీమ్ఇండియా మూడు వందల మార్క్ అందుకుంది. చేతిలో ఎనిమ�
IND VS WI | తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. రెండో టెస్టులోనూ (IND VS WI 2nd Test) గట్టి పునాది వేసుకుంటున్నది. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.