Rishabh Pant | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కోల్‌కతాలో టెస్ట్‌లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైల్స్టోన్ చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్మెన్స్గ
Ravindra Jadeja | దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 4వేల పరుగులు, 300 వికెట్లు తీసిన నాల్గో ఆటగాడి
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అ
కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భ�
పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా విజయంతో ముగించింది. ఇప్పటి వరకు ఆసియా జట్టు టెస్టు విజయం సాధించని కేప్‌టౌన్‌లో రోహిత్ సేన గర్జించింది. తొలి ఇన
ప్రత్యర్థి బ్యాటర్లు గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయి.. మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టిన చోట మన స్టార్లు కనీస పోరాటం కనబర్చలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ బౌలర్లకు సహకరించింది అని సర్దిచెప్పుకున