పసికూన హాంగ్‌కాంగ్‌పై భారత జట్టు భారీ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్), విరాట్ కోహ్లీ (59 నాటౌట్) రాణించడంతో 192 పరుగుల భ�
భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు అదరగొడుతోంది. ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్ వేసిన ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడిన ఆ జట్టు ఆటగాడు బాబర్ హయత్ (29 నాటౌట్) అద్భుతంగా ఆడాడు. అతనికి కొంత సహకా�
హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. రెండో ఓవర్లో బంతి అందుకున్న అతను చివరి బంతికి యాసిం ముర్తాజా (9)ను అవుట్ చేశాడు. ఆ ఓవర్లో రెండు బౌండరీలు �
ఆసియా కప్‌లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్ శర్మ (21) మంచి ఆరంభమే ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36) చాలా నె�
హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ ఘజన్ఫర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్ (36) అవుటయ్యాడు. క్రీజులో కుదురుకోవడానికి నానా తిప్పలు పడిన రాహుల్.. కుదు�
హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (21) అవుటయ్యాడు. ఆయుష్ శుక్లా వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్‌తో బౌండరీ బాదిన రోహిత్.. మరుసటి బంతికి కూడా భారీ షాట్
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచింది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ సారధి నిజాకత్ ఖాన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామ�