గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువా�
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
Illegal Pattas | హన్వాడ మండలంలోని మాదారం అమ్మాపూర్ శివారులో సర్వేనెంబర్ 72, 73లో అక్రమంగా పట్టా చేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే.. కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో పడి�
Chinese nationals | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనా పౌరులను (Chinese nationals) పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు లేని వారిద్దరూ గూఢచర్యం కోసం దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఉంటారని ఇమిగ్రేషన్
కోల్కతా సమీపంలోని ఓ అక్రమ బాణసంచా యూనిట్లో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేండ్ల బాలిక, పాప తల్లి, అమ్మమ్మ మరణించారు.
మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో 123 హెక్టార్ల భూమిని 2015-2018 మధ్య చట్ట విరుద్ధంగా అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)కు బదిలీ చేశారని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు విధేయుడైన వినా�
గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి శివారులో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూమిలోంచి గురువారం రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా జిన్నారం ఎ
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసు�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�