సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను సోమవారం జర్మనీలోని పలు విశ్వవిద్యాలయాల అధిపతులు, అకడమిక్ ఎక్చేంజ్ సర్వీస్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. జర్మనీ బృందం ప్రతినిధి జ�
ఉప రాష్ట్రపతి జగ్దీ ప్ ధన్ఖర్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
జపాన్ దేశంలోని కంపెనీలు, సాంకేతిక విద్యాసంస్థలతో మరింత వ్యూహాత్మక భాగస్వా మ్యం పెంపొందించుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ కృషి చేస్తున్న ట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌లో ఇన్వెంటివ్-2024 టెక్నో ఫెయిర్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మెగా టెక్నో ఫెయిర్�
ఐఐటీ హైదరాబాద్‌లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్‌ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
హైదరాబాద్ ఐఐటీ వినూత్న పరిశోధనలకు కేంద్రంగా మారిందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు తమతో ఒప్పందాలు చేసుకోవడం గర్వంగా ఉన్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.