Tollywood Piracy | టాలీవుడ్ సినిమా పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఐబొమ్మ రవిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అతనిపై మొత్తం ఐదు వేర్వేరు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
Immadi Ravi | తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ, పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.