Naa Anveshana | నా అన్వేషణ ఫేమ్.. యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు
Youtuber Anveshana | నా అన్వేషణ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Youtuber Anveshana | నా అన్వేషణ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అన్వేష్ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకరంగా వీడియోలు విడుదల చేశారని కరాటే కళ్యాణి సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా దర్యాప్తును వేగవంతం చేశారు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ తన యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన దేశం వెలుపల ఉండటంతో విచారణ నిమిత్తం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనివల్ల ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా విమానాశ్రయ అధికారులు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

