రెండు మూడు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన చికెన్‌ను సమీపంలోని వైన్‌షాపులకు, బార్లకు విక్రయిస్తున్న దుకాణాల్లో జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
పాత నగరవాసుల చిరకాల కల నెరవేరబోతుంది. నగర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన మెట్రో త్వరలో పాత నగరంలోనూ పరుగులు పెట్టబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసిన పాత నగరవాసులు మెట్రోలో ప్రయాణించే అవకాశం మరెంతో దూరంలో ల
హైదరాబాద్ పోలీసులంటే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలకు హడల్.. ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారనే భయం వారిలో ఉండేది.. ఇదంతా గత పదేండ్ల కిందట వరకు... నేడు ఆ భయం పోయింది.
హైదరాబాద్ కేంద్రంగా మనిషి అవయవాలు అంగట్లో సరుకుగా మారుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణా లోపం, కొందరు అధికారుల ధన దాహంతో ఒక పక్కన నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తుండగా మరో పక్కా మానవ రవాణా తరహాలో అవయవ ర�
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టనున్న మియాపూర్-పటాన్చెరు మెట్రో వివరాలను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో అథారిటీ వెల్లడించింది.మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మిం�