గతంలో వేరే దేశం కోడ్ నెంబర్లతో కాల్స్ వస్తే ఎత్తకున్నా ఫర్వాలేదు అనుకునేవారు.. కానీ ఇప్పుడేమో మిస్డ్ కాల్స్ వచ్చి పోతే ఇదేంటోఅని తిరిగి డయల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశ
దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు.
సైబర్నేరాలను కట్టడి చేయడంలో భాగంగా హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు విశ్లేషించిన 8 వేల బ్యాంకు ఖాతాల ద్వారా సేకరించిన సమాచారంపై బ్యాంకింగ్ అధికారులు, యూపీఐ పేమెంట్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.
బ్యాంకు ఖాతాల కమీషన్ ఏజెంట్ నుంచి.. అంతర్జాతీయ సైబర్నేరగాడిగా అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఎదిగినట్లు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్ ద్వారానే ఉగ్ర లింక్న�
పెట్టుబడి, ఉపాధి కల్పన పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ రూ. 712 కోట్లను ఉగ్రవాదుల ఖాతాల్లోకి మళ్లిస్తున్న సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.