గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.5 వేలు లేదా 3.3 శాతం ఎగబాకి రూ.1,57,700కి చేరుకున్నది.
వెండి వెలుగులు చిమ్ముతున్నది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి మరో శిఖరాన్ని అధిగమించింది. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాల ధరలు శనివారం రికార్డు స్థాయిలో దూ