మొబైల్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌కు అలవాటైన మనిషి 3000 వ సంవత్సరంలో ఎలా ఉం టాడో తెలియజేసే వింతైన మాడల్ ‘మైండీ’ని ప రిశోధకులు ఆవిష్కరించారు. ఈ మా డల్ ప్రకారం మనిషి వంగిపోయిన వె న్నుపాము, సాగిన మెడ, వంకరపోయి న �
దోమలు మనిషి రక్తాన్నే ఎందుకు తాగుతున్నాయి? వేరే జీవుల రక్తాన్ని ఎందుకు తాగవు? అని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం తెలిసింది.
అమెరికా వైద్యుల ఘనత బాల్టిమోర్ (యూఎస్): వైద్య రంగంలో మరో మైలురాయి నమోదైంది. మనిషికి పంది గుండెను అమర్చడంలో అమెరికా వైద్యులు విజయం సాధించారు. వైద్యచరిత్రలో ఇలా ఒక జంతువు గుండెను మనిషికి పెట్టడం ఇదే మొదటి
మనుషులకూ ఇతర జీవులకూ మధ్య భౌతికంగా చాలా తేడాలే కనిపిస్తాయి. ఆయుధాలను పట్టుకునేందుకు తోడ్పడేలా బొటనవేలు అమరిక నుంచి, వెన్ను నిటారుగా ఉండటం వరకూ… ఎన్నో మార్పులు మనిషిని మనిషిగా చేశాయని భావిస్తూ వచ్చాం. కా