పురుషులు 141.. మహిళలు 130 ఏండ్లు బతకొచ్చు!
జీవితకాలం విషయంలో మనుషులు పాత రికార్డులు చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించబోతున్నారని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది
వాషింగ్టన్, ఏప్రిల్ 3: జీవితకాలం విషయంలో మనుషులు పాత రికార్డులు చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించబోతున్నారని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 1910 నుంచి 1950 మధ్య జన్మించిన వారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని, వీరిలో పురుషులు 141 ఏండ్ల వరకు, మహిళలు 130 ఏండ్ల వరకు జీవించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.
19 దేశాల్లో వృద్ధుల వయసు, మరణాలను అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. 1910 నుంచి 1950 మధ్యకాలంలో పుట్టిన వారి జీవితకాలం పెరిగిందని తేల్చారు. ప్రస్తుతం వైద్యరంగం పురోగతి, పౌష్టికాహారం లభ్యమవుతున్న నేపథ్యంలో ప్రజలు జీవించే వయసు రానున్న దశాబ్దాల్లో పెరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం ఫ్రెంచ్ మహిళ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించారు. ఆమె 122 ఏండ్ల 164 రోజులు బతికారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

