న్యూయార్క్: మొబైల్ ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌కు అలవాటైన మనిషి 3000 వ సంవత్సరంలో ఎలా ఉం టాడో తెలియజేసే వింతైన మాడల్ ‘మైండీ’ని ప రిశోధకులు ఆవిష్కరించారు. ఈ మా డల్ ప్రకారం మనిషి వంగిపోయిన వె న్నుపాము, సాగిన మెడ, వంకరపోయి న చేతివేళ్లు, రెండో కనురెప్పతో వికార ంగా కనిపిస్తున్నాడు. సాంకేతికత మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కళ్లకు కట్టే టోల్‌ఫ్రీ ఫార్వర్డింగ్ ద్వారా మైండీనీ రూపొందించారు. 3డీ రూపంలో మనిషి ఎలా రూపాంతరం చెందుతాడో చూయించారు.