Michael Movie | పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మైఖేల్' (Michael). ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
Melania Trump | అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన 'మెలానియా' డాక్యుమెంటరీ ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది.
SydneySweeney | హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఆమె తన కొత్త లాంజేరీ (Lingerie) బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక సాహసం చేయగా.. ఆ స్టంట్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ (Priyanka Chopra Jonas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ (The Bluff). ది బాయ్స్ (The Boys) వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కార్ల్ అర్బన్ (Karl Urban) ఈ చిత్రంలో కీల�
Victoria Jones | ‘మెన్ ఇన్ బ్లాక్’ (Men in Black) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత టొమ్మీ లీ జోన్స్ కుమార్తె నటి విక్టోరియా జోన్స్ (Victoria Jones) అనుమానాస్పదంగా కన్నుమూశారు.