రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ) కింద పారిశ్రామిక భూముల కన్వర్షన్తో ప్రభుత్వానికి రూ.4-5 వేల కోట్ల లాభం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్