Hypertension: 30 నిమిషాల కన్నా ఎక్కువ టైం మాట్లాడితే.. వారిలో హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ స్టడీ తేల్చింది. చైనా వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని తన రిపోర్టులో రాశారు.
పగటి పూట అతిగా నిద్రపోతే (Daytime sleep) రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ (Obesity journal) తాజాగా ప్రచురించింది.
హృద్రోగాలు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే అధిక రక్తపోటు పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన హై బీపీపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.