మన శరీరానికి రక్తం అనేది ఇంధనం లాంటిది. ఇందులో అనేక పదార్థాలు, సమ్మేళనాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటన్నింటినీ శరీర భాగాలకు చేరవేయడంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు పరిమితికి మించి ఉంటే గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డలు లాంటి వాటి ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎముక మూలుగలో అసాధారణ పరిస్థితుల కారణంగా రక్తంలో ఎర్ర �
ఫోలేట్‌ను విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు. రోజువారీ పనులు, గర్భిణిగా ఉన్న సమయంలో పిండం అభివృద్ధిచెందడంలో, తల్లి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు తగినమోతాదులో ఉండటంలో ఫోలేట్ కీలకపాత్ర పోషిస్తుంది.
మన రక్తం మనల్ని బతికిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల జీవం నిలబెడుతుంది. రక్తం అమృతభాండం లాంటిది. పంచుకున్నకొద్దీ పెరుగుతుంది. ప్రమాదాల్లోనో, ప్రసూతి సమయంలోనో, శస్త్ర చికిత్సల కారణంగానో ఎవరికి రక్
ప్రతి 120 రోజులకు ఒకసారి మన శరీరంలో రక్తకణాలు పుడుతూ ఉంటాయి. సాధారణంగా శరీర వ్యవస్థకు అవసరమైన రక్తాన్ని దేహమే తయారు చేసుకుంటుంది. కానీ పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది.
శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ సరఫరా చేస్తుంది. వివిధ కారణాల వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడం మనకు ప్రాణాపాయంగా మారుతుందని గ్రహించాలి.
ఒక్క పిలుపు చాలు. వైద్య సిబ్బంది వెంటనే స్పందిస్తారు. సమస్య మూలాలు తెలుసుకుంటారు. సమాచారాన్ని విశ్లేషిస్తారు. తగిన సలహాలు ఇస్తారు. నిండు గర్భిణికి అండగా నిలుస్తారు. అవసరమైతే అంబులెన్స్ పంపుతారు.
మన శరీరంలోని రక్తం అనేక పదార్థాల మిశ్రమం. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టే, ఆ ఎరుపు రంగు. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందించి, కార్బన్-డై-ఆక్సైడ్�