కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లక
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదులకు వరద ప్రవా హం కొనసాగుతుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతోపాటు సుంకేసుల బరాజ్, కర్ణాటకలోన�
జూరాలకు శనివారం వరద ఉధృతి పెరిగిం ది. దీంతో 14గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని వి డుదల చేస్తున్నా రు. జూరాల పూ ర్తి స్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కా గా, ప్రస్తుతం ప్రాజెక్టులో 7.444టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,15,000 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 14 గేట్లు ఎత్తి దిగువకు 95,566 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర తెలంగాణ రాష్ట్రంలోకి వడివడిగా పరవళు ్లతొక్కుతున్నది. ఎగువ న కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో బుధవారం కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం 6 క్రస్ట్ గేట్�
ఇటీవల కురుస్తున్న వర్షాలతో డంపింగ్ యార్డ్ సమీపంలో భారీ వరద ప్రవాహం రోడ్డుపై పారుతోంది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. నీటి ప్రవాహం అంచనా తెలియక.. వాహనదారులు గుంతలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
చిన్నోనిపల్లికి వరద ప్రవాహం తగ్గడంలేదు. సమాంతర కాల్వ ఏర్పాటు చేసినప్పటికీ గ్రామంలో రిజర్వాయర్ నీరు తగ్గడంలేదు. అవుట్‌ఫ్లో కన్నా ఇన్‌ఫ్లోనే ఎక్కువగా ఉండడంతో ఏరోజుకారోజు రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగ