HCLTech | తమ సంస్థ హెచ్-1బీ వీసా (H-1 B Visa)లపై ఆధారపడి పని చేయబోదని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ చెప్పారు.
Shiv Nadar, | గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు.
ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనంతో పలు టెక్ కంపెనీలు (HCL Tech) మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Daughters on family business | దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల కూతుళ్లు తమ ఐడియాలతో కుటుంబ వ్యాపారాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు.