Hyderabad Cricket Association | ఐపీఎల్ టిక్కెట్ల దందా అంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు (హెచ్‌సీఏ) అర్శనపల్లి జగన్మోహన్ రావు స్పందించారు.
పుష్కరకాలంగా నిలిచిపోయిన జోనల్ క్రికెట్‌ను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన కార్యవర్గం సిద్ధమైందని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది.
Minister Harish Rao | పితృవియోగంతో బాధలో ఉన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.