Jaganmohan Rao | హెచ్సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్రావు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్మోహన్రావు (Jaganmohan Rao) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యలు చేపట్టింది. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. మూడు ప్యానెళ్ల నుంచి గెలిచిన ఆరుగురు కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పారు. గతంలో పనిచేసిన వారి సలహాలు తీసుకుంటామన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి భారత జట్టులో అధిక మంది ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్, వరంగల్లో స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.
ఈ నెల 20న జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో జగన్మోహన్రావు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు కొనసాగిన అధ్యక్ష పోరులో తన సమీప అభ్యర్థి అమర్నాథ్పై ఒక్క ఓటు తేడాతో ఆయన గెలుపొందారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

