న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి త
భోపాల్ : మధ్యప్రదేశ్ గ్వాలియర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ఓల్డ్ చావ్ని వద్ద జరిగిన ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్ మృతి చెందారు.