మరో ఐదు నగరాల్లో లాక్డౌన్
లాక్డౌన్ | మధ్యప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రపమత్తమయ్యింది. రాజధాని భోపాల్ సహా ఆరు నగరాల్లో ఇప్పటికే

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాజధాని భోపాల్ సహా ఆరు నగరాల్లో ఇప్పటికే వారాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నది. తాజాగా ఆదివారం లాక్‌డౌన్‌ను మరో ఐదు నగరాల్లో అమలుచేయాలని నిర్ణయించింది.
దీంతో విదిషా, ఉజ్జయిన్, గ్వాలియర్, నర్సింగ్‌పూర్, సౌన్సార్లో ఈ ఆదివారం లాక్డౌన్ విధించనున్నారు. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ఇండోర్, భోపాల్, జబల్పూర్, బెతూల్, చింద్వారా, రత్లామ్, ఖర్గోన్లో వారాంతాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది.
రాష్ట్రంలో నిన్న 2091 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,84,265కు చేరింది. ఇందులో 3937 మంది మరణించారు. ఇండోర్‌లో నిన్న 612 కరోనా కేసులు, భోపాల్‌లో 425, జబల్పూర్ 156 చొప్పున పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు బుగ్గిపాలు
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
బెంగాల్, అసోంలో ప్రారంభమైన పోలింగ్
నగ్నంగా చాటింగ్.. ఆపై బ్లాక్మెయిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Extend
- Five cities
- Gwalior
- Lockdown
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

