నీలిచిత్రాలు చూసేందుకు యత్నం.. వర్సిటీ సిబ్బంది తొలగింపు
వర్సిటీ సిబ్బంది తొలగింపు| యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.

గ్వాలియర్ : యూనివర్సిటీలో నీలిచిత్రాలు చూసేందుకు యత్నించిన ఐదుగురు సిబ్బందిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఓ శాశ్వత ఉద్యోగికి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని జీవాజీ యూనివర్సిటీలో పనిచేసే ఐదుగురు తాత్కాలిక సిబ్బంది రెండురోజుల క్రితం కార్యాలయం కంప్లూటర్ల ద్వారా నీలిచిత్రాలను డౌన్లోడ్ చేసేందుకు యత్నించారు.
సర్వర్ల సెక్యూరిటీ కారణంగా ఈ ప్రయత్నం విఫలమైందని యూనివర్సిటీ పీఆర్ఓ తెలిపారు.
అవుట్ సైడ్ ఏజెన్సీ నుంచి నియమించుకున్న నలుగురు ఉద్యోగులు, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన గెస్టు లెక్చరర్ నేరంలో పాల్పంచుకున్నట్లు గుర్తించారు.
వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

