గ్వాలియర్ ఘటనపై రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరణించిన ప్రయాణికుల్లో చాలామంది మహిళలుండటంపై విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని రాష్ట్రపతి కోవింద్ ట్విట్ చేశారు. మంగళవారం ఉదయం గ్వాలియర్‌లో ప్రయాణికులతో వెళ్తున్నఆటోను.. బస్సు ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందారు.
వీరిలో 12 మంది మహిళలే. మహిళలు అంగన్వాడీ కేంద్రంలో వంట చేసేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందని గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
45 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా
ఎన్నికల ప్రచారం.. బట్టలు ఉతికిన ఎమ్మెల్యే అభ్యర్థి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

