మధ్యప్రదేశ్‌లో పిడుగుల మోత.. ఆరుగురు దుర్మరణం
Lightning strikes in MP: ఆదివారం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు పడి 68 మంది మరణించిన ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరోసారి పిడుగుల మోత మోగింది.

భోపాల్: ఆదివారం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు పడి 68 మంది మరణించిన ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరోసారి పిడుగుల మోత మోగింది. సోమవారం మధ్యప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. గ్వాలియర్, షియోపూర్, శివపురి, షాదోల్ జిల్లాల్లో ఈ పిడుగుపాట్లు చోటుచేసుకున్నాయి. మృతుల్లో గ్వాలియర్, షియోపూర్ జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున.. శివపురి, షాదోల్ జిల్లాలకు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

