ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ పసిడి రుణాల్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ చివరినాటికి దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా పసిడి రుణాలు ఇచ్చినట్లు తాజాగా వెల్లడించింది.
తక్షణ ఆర్థిక అవసరాలకు ఎవరికైనా టక్కున గుర్తొచ్చేవీ బంగారాన్ని తనఖాపెట్టి తీసుకునే రుణాలే. వైద్య ఖర్చులకు, శుభకార్యాలకు, చదువు కోసం చాలామంది పసిడి రుణాలకే మొగ్గుచూపుతున్నారు. తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభి�