ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ . ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
ఓ మట్టి గణపయ్యా.. నీ బంటు నేనయ్యా, రంగులొద్దు.. హంగులొద్దు, ప్రకృతి హితాన్ని కోరే విధంగా పండుగలను జరుపుకుంటేనే పరమార్థం ఉందంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. మట్టితోనే చేద్దాం.. మన గణపయ్యను, మన ఇంటిలోనే నిమజ్జ�