‘కమర్షియల్ లెక్కల గురించి ఆలోచించకుండా చేసిన ధైర్యవంతమైన ప్రయత్నమిది. సినిమాలోని కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడుతున్నారు’ అని అన్నారు శ్రియ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సుజనారావు దర
ఇవాళ మోస్ట్ ఎవెయిటెడ్ టాలీవుడ్ చిత్రా లు లక్ష్య (Lakshya), గమనం (Gamanam) ప్రేక్షకుల ముందుకొచ్చాయి. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద
రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులున్నాయని, గొప్ప సినిమాల్లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది సీనియర్ కథానాయిక శ్రియ. నటనలో తాను నిత్య విద్యార్థినని, ప్రాణమున్నంత వరకు చ�
‘ఓ సినిమా చేసేముందు కమర్షియల్గా ఏ స్థాయికి చేరుకుంటుంది? ఏ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే లెక్కలు వేసుకుంటా. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ ప్రామాణికాలేవి గుర్తురాలేదు’ అని అన్నారు శివకందుకూరి. ఆయన ప్రధ�
నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలను తాను చేయగలనని నిరూపించే చిత్రమిదని చెప్పింది ప్రియాంక జవాల్కర్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గమనం’. సుజనారావు దర్శకురాలు. ఈ నెల 10న విడుదలకానుంది. ఆదివారం �
‘నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి చూసిన సంఘటనలు, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నా’ అని చెప్పింది సుజనా రావు. ‘గమనం’ చిత్రం ద్వారా ఆమె దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నది.