తోటి విద్యార్థులతో కలిసి ఫ్రెషర్స్ డేను సంతోషంగా జరుపుకొంటున్న విద్యార్థిని హఠాత్తుగా మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రగతి డిగ్రీ కళాశాల చైర్మన్ రాజేశ్వర్రెడ్డి సూచించారు. మంగళవారం దిల్సుఖ్నగర్ ప్రగతి డిగ్రీ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే వ�