ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని..
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రగతి డిగ్రీ కళాశాల చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం దిల్సుఖ్నగర్ ప్రగతి డిగ్రీ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించారు.
ఆర్కేపురం, డిసెంబర్ 13 : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రగతి డిగ్రీ కళాశాల చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం దిల్సుఖ్నగర్ ప్రగతి డిగ్రీ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సితారాంరెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ పి.రామిరెడ్డి, టి.చిన్నారెడ్డి, ప్రిన్సిపాల్, డైరెక్టర్ మంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

