ఎస్ఐఆర్లో ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లుతుందా?
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘాల నుంచి వివరణ కోరింది.
- కేంద్రం, రాష్ట్రం, ఎన్నికల సంఘం వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు6(నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఓటరు నమోదు కు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను ఆధార పత్రం గా స్వీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల సంఘాల నుంచి వివరణ కోరింది.
సామాజిక కా ర్యకర్త టీ అమర్‌సింగ్ దాఖలు చేసిన పి టిషన్పై విచారణ సందర్భంగా పిటిషన ర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, గత నెల 25న ప్రభుత్వం జారీచేసిన జీవో 172 ప్రకారం కుటుంబ నమోదు ధ్రువీకరణ పత్రం కేవలం రేషన్‌కార్డుల జారీ కోసం ఉద్దేశించినదని తెలిపారు. ఆ పత్రాన్ని ఓటరు నమోదుకు అర్హత నిర్ధారించే ప్రధాన ఆధారంగా స్వీకరించడం చట్టబద్ధం కాదని వాదించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

