జర్నలిస్టుల ఇండ్ల స్థలాల ప్రక్రియ పూర్తి చేయండి
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (హెచ్జేహెచ్ఎస్జేఏసీ ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
- ప్రభుత్వానికి హెచ్జేహెచ్ఎస్జేఏసీ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (హెచ్జేహెచ్ఎస్జేఏసీ ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు అన్ని హౌసింగ్ సొసైటీలు ఏకం చేసి జేఏసీగా ఏర్పాటు చేశామని తెలిపారు.
అలాగే మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డితో పలు దఫాలు సమావేశమై, ఆయా జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సమగ్ర సమాచారాన్ని వారికి అందించినట్టు జేఏసీ బాధ్యులు తెలిపారు. అయితే ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. సమావేశంలో జేఏసీ బాధ్యులు కే విరాహత్ అలీ, ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, మురళీకృష్ణ, గోపరాజు, రవీంద్రబాబు, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

