పాత హెల్త్‌కార్డులను అనుమతించండి: పెన్షనర్స్ జేఏసీ
కొత్త హెల్త్‌కార్డులు జారీ అయ్యేవరకు పాత హెల్త్‌కార్డులు అనుమతించాలని తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ కోరింది. ఇప్పటి వరకు 25% హెల్త్‌కార్డులు మాత్రమే జారీ అయ్యాయని.. పాత హెల్త్‌కార్డులను అనుమతించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, పాత కార్డులు అనుమతించాలని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సీఎస్‌ను కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కొత్త హెల్త్‌కార్డులు జారీ అయ్యేవరకు పాత హెల్త్‌కార్డులు అనుమతించాలని తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ కోరింది. ఇప్పటి వరకు 25% హెల్త్‌కార్డులు మాత్రమే జారీ అయ్యాయని.. పాత హెల్త్‌కార్డులను అనుమతించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, పాత కార్డులు అనుమతించాలని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సీఎస్‌ను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

