చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం, హైదరాబాద్‌లోని శంకర్ శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సేవా సంఘం సభ్యుడు రేఖ రాజశేఖర్ తెలిపారు.
Free eye Medical Camp | ఇవాళ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ప్రారంభించారు.
బీఆర్ఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి
సనత్‌నగర్ లయన్స్ క్లబ్, సంకేత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన సనత్ నగర్‌లోని వెజిటబుల్ మార్కెట్ గ్రౌండ్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నాయి.