సబ్బం హరి అంత్యక్రియలు | దివంగత విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి అంత్యక్రియలను మంగళవారం ఉదయం 9 గంటల తరువాత కేఆర్ఎం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు.
చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.