తెలంగాణ అంటేనే కేసీఆర్ అని.. కేసీఆర్ నిశానా చెరిపేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలం భిస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయక�
మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ...మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మ�