ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట మి పాలయ్యామని ఎవరూ అధైర్యపడొద్దని.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్�
ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తామని మా జీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్ప ష్టం చేశారు. పట్టణంలో తన నివాసం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభ�