ఆర్అండ్బీ ఆఫీస్‌లో కూలిన పైకప్పు పెచ్చులు
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ సర్కిల్ ఆఫీస్ భవన పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని ఓ గదికి సంబంధించిన పీవోపీ సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భారీ శబ్దంతో సీలింగ్ ముక్కలు, ఇనుప ఫ్రేములు కిందపడ్డాయి.
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 28 : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ సర్కిల్ ఆఫీస్ భవన పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని ఓ గదికి సంబంధించిన పీవోపీ సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భారీ శబ్దంతో సీలింగ్ ముక్కలు, ఇనుప ఫ్రేములు కిందపడ్డాయి.
ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

