మంత్రి సత్యవతి రాథోడ్ములుగు టౌన్, అక్టోబర్ 30: పోడు వ్యవసాయం చేస్తు న్న అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణప
వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించకుండా ఉన్న పళంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ (ఓహెచ్సీహెచ్ఆర్) విస్మయం ప్రకటించింది