మానేరు పరివాహకంలో సంచారం నిర్ధారించిన అటవీ అధికారులు ముత్తారం, జూన్ 27: పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం, రామగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.
గంగాపూర్ అటవీ ప్రాంతం | హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.